Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ కొన్ని తీర్మానాలు చేసిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

More Telugu News